8న తోట్లపల్లి గ్రామంలో బండలాగుడు పోటీలు

8న తోట్లపల్లి గ్రామంలో బండలాగుడు పోటీలు

KDP: బ్రహ్మంగారి మఠం మండలంలో జరుగుతున్న బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాల సందర్భంగా తోట్లపల్లి గ్రామంలోని అచలానంద ఆశ్రమం వద్ద గురువారం బండలాగుడు పోటీలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం విరజానందస్వామి ఆధ్వర్యంలో నర్సిరెడ్డిపల్లి, గంగిరెడ్డిపల్లి, తోట్లపల్లి గ్రామస్తుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. బండలాగుడు పోటీలు పాల్గొనేవారు సంప్రదించాలన్నారు.