ఉపాధి కోర్సుల్లో హిజ్రాలకు ఉచిత శిక్షణ

KRNL: హిజ్రాలకు స్వయం ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని స్వయం ఉపాధి అధికారి ఫాతిమా తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గల హిజ్రాలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 08518-277864 నంబరుకు సంప్రదించాలని కోరారు. హిజ్రాలు సమాజంలో తలేత్తుకు జివించాలని అందుకొరకు స్వయం ఉపాధి అవసరమని పేర్కొన్నారు.