VIDEO: ఆక్రమణ చెర నుంచి బయటపడిన పాఠశాల

VIDEO: ఆక్రమణ చెర నుంచి బయటపడిన పాఠశాల

ప్రకాశం: ఒంగోలు నగరంలో అత్యంత విలువైన వాణిజ్య ప్రాంతమైన బాపూజీ కాంప్లెక్స్ ఎదురు ఉన్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాల దాదాపు 20 ఏళ్ల పైనుంచి ఆక్రమణకు గురైంది. వ్యాపారులు తమ అవసరాల కోసం పాఠశాల ఆవరణతోపాటు ముందుభాగం మొత్తాన్ని ఆక్రమించడంతో అక్కడ పాఠశాల ఉన్న సంగతే ప్రజల మరిచిపోయారు. రెండు రోజుల నుంచి అధికారులు ఆక్రమణదారుల్ని ఖాళీ చేయించడంతో బడి బయటపడింది.