ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో నేతలకి పాలాభిషేకం

ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో శుక్రవారం ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాముల స్మృతి వనం ఏర్పాటుకి స్థలం కేటాయించారని అన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకి ఆయన చేసిన కృషి , సేవలను కూటమి ప్రభుత్వం గుర్తించిందనీ ప్రముఖులు అన్నారు.