నూతన పోస్ట్ ఆఫీస్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

HYD: నార్సిగి మున్సిపాలిటీ పరిదిలోని మంచిరవుల ఓల్డ్ గ్రామపంచాయతి కార్యాలయం వద్ద నూతన పోస్ట్ ఆఫీస్‌ను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గురువారం ప్రారంభించారు. అనంతరం వృద్దులకు, విత్తతులకు, సామాజిక పింఛన్లు పంపిణి చేశారు. ఆయన మాట్లాడుతూ.. మంచిరేవులలో పోస్ట్ ఆఫీస్ శాఖ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రజలు ఎన్నో సేవలను పొందవచ్చన్నారు.