నేడు డయల్ యువర్ కమిషనర్
KDP: బద్వేల్ పురపాలక కార్యాలయంలో నేడు సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు 'డయల్ యువర్ మున్సిపల్ కమీషనర్' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ వార్డులలోని పారిశుధ్యం, లైటింగ్, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల సమస్యలను నేరుగా మున్సిపల్ కమీషనర్‌కు తెలియజేయవచ్చు. సమస్యల పరిష్కారం కోసం 91824 62267 నంబర్‌కు సంప్రదించవచ్చు.