‘కానిస్టేబుల్ అభ్యర్థులు హాజరు కావాలి’

VSP: సివిల్, ఏపీఎస్సీ ఉద్యోగాలకు విశాఖలో ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులు ఈనెల 22వ తేదీన కైలాసగిరి ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో హాజరుకావాలని అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలు, గెజిటెడ్ అధికారితో సంతకం చేయించిన మూడు సెట్లు జిరాక్స్ కాపీలు, 3 కలర్ ఫోటోలతో ఉదయం 7:00 హాజరు కావాలన్నారు.