రోడ్డు ప్రమాదంలో ఇరువురికి స్వల్ప గాయాలు
ASR: రాజవొమ్మంగి మండలం స్థానిక కరెంట్ ఆఫీస్ సమీపంలో బైక్, గూడ్స్ వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల కథనం ప్రకారం, తమను గమనించకుండా వచ్చిన గూడ్స్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వీరిని రాజవొమ్మంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.