YSR మరణానికి ఈవీఎంలకు సంబంధం లేదు: మేడా శ్రీనివాస్

YSR మరణానికి ఈవీఎంలకు సంబంధం లేదు: మేడా శ్రీనివాస్

E.G: రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ రాజమండ్రిలో మాట్లాడుతూ.. YSR మరణానికి ఈవీఎంలకు అవకతవలకు సంబంధం లేదని అన్నారు. 2009 ఎన్నికల్లో ఈవీఎంల కుంభకోణం జరిగిందని తమ పార్టీ గుర్తించిందని, జనసేన గెలిచిన అన్ని స్థానాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు.