'అన్యాయానికి గురైన కార్యకర్తల కోసమే డిజిటల్ బుక్ ఏర్పాటు'

'అన్యాయానికి గురైన కార్యకర్తల కోసమే డిజిటల్ బుక్ ఏర్పాటు'

సత్యసాయి: అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా నిలవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ఏర్పాటు చేశారని మడకశిర నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఇంఛార్జ్ ఈరలక్కప్ప పేర్కొన్నారు. శనివారం అమరాపురం పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్లో ఈరలక్కప్ప ఆధ్వర్యంలో డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారు.