ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ రోగులు హెల్త్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ ఆదర్శ్ సురఖి
➢ మరికల్‌లో యూరియా కోసం క్యూ లైన్.. మహిళా రైతుకు అస్వస్థత
➢ జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
➢ ఈనెల 7న చంద్రగ్రహణం.. మన్యంకొండ ఆలయం మూసివేత
➢ మన్నెవారిపల్లిలో వరదలో చిక్కుకున్న ట్రాక్టర్
➢ పుటాన్ దొడ్డి గ్రామంలో పాము కాటుకు మహిళా మృతి