పెయ్య దూడల పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

పెయ్య దూడల పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: బిక్కవోలులో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన పెయ్య దూడల పథకాన్ని, ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని శుక్రవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా జాతీయ పశుగణన కార్యక్రమ గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం పాడి రైతులకు మందులు పంపిణీ చేశారు.