VIDEO: మధ్యాహ్న భోజనంలో మాడిపోయిన అన్నం, మురిగిన కోడిగుడ్లు

VIDEO: మధ్యాహ్న భోజనంలో మాడిపోయిన అన్నం, మురిగిన కోడిగుడ్లు

SRPT: నడిగూడెం మండలంలోని రామాపురం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారం వడ్డించాల్సి ఉండగా మంగళవారం పిల్లలకు వడ్డీంచిన అన్నం తినలేక పడేసిన దుస్థితి వెలుగులోకి వచ్చింది. దీనిపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.  భోజనంలో మాడిపోయిన అన్నం, మురిగిన కోడిగుడ్లు ఉన్నట్లు తెలిపారు.