మంత్రి అచ్చెన్నాయుడు నేటి పర్యటన వివరాలు
SKLM: రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ ఉ.11 గంటలకు రాగోలు నుంచి శ్రీకాకుళం RTC కాంప్లెక్స్ వరకు వికలాంగులకు ఉచిత బస్సు పథకం ‘దివ్యాంగ శక్తి పథకం’ స్థానిక ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి ప్రారంభిస్తారు. మ.3 గంటలకు శ్రీకాకుళం ZP సమావేశం మందిరంలో జిల్లా DRC సమావేశంకు హాజరు కానున్నారు అని మంత్రి కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.