విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరావును కలిసిన కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి
➢ బొబ్బిలిలో మాక్ అసెంబ్లీలో పాల్గోన్న విద్యార్థిని సత్కరించిన ఎమ్మెల్యే బేబినాయన
➢ మల్లునాయుడుపేటలో స్మశానానికి రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు
➢ ఎం.బూర్జవలసలో పశువుల షెడ్డు నిర్మాణ పనులను పరీశీలించిన ఎంపీడీవో రవికుమార్