రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

NRPT: జిల్లా మరికల్ మండలం పసుపుల గ్రామ సమీపంలో రైలు కింద పడి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన బుడ్డు(26) ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు బుధవారం తెలిపారు. పసుపులలో బోర్ బండిపై పని చేస్తూ జీవనం సాగిస్తున్న బుడ్డు మద్యం మత్తులో రైలు కింద పడగా శరీరం రెండు ముక్కలైందన్నారు. ఈ విషయం MBNR రైల్వే పోలీసులకు గ్రామ వాసి శేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.