జూబ్లీహిల్స్ వెంకన్న బ్రహ్మోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ

జూబ్లీహిల్స్ వెంకన్న బ్రహ్మోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ

HYD: జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ఫిబ్రవరి 17 నుంచి 25 వరకు జరగనున్నాయి. గోడపత్రికలను టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు శనివారం బ్రహ్మోత్సవాల గోడపత్రిక ఆహ్వాన పత్రికలను అవిష్కరించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్నప్రసాదం, త్రాగునీరు, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.