ORR కారిడార్లో అక్రమ నిర్మాణాలు
RR: ఔటర్ రింగ్ రోడ్డు (ORR) గ్రోత్ కారిడార్ మాస్టర్ ప్లాన్‌కు తూట్లు పొడుస్తూ అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి. కోకాపేట ట్రంపెట్ వద్ద ప్రైవేట్ స్థలంలోకి గ్రిడ్ రోడ్డు నిర్మించడం తాజాగా వెలుగులోకి వచ్చింది. 158KM ORR పొడవునా, ఐటీ కారిడార్, పటాన్ చెరు, శంషాబాద్ వంటి ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు, షెడ్లు, భవనాలు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.