పరకాల అభివృద్ధికి కట్టుబడి ఉంటాం: ఎమ్మెల్యే
HNK: పరకాల పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసంతో 13 మంది అభ్యర్థులను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే రూ. 38 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని,మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.