రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: ఎమ్మెల్యే

రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: ఎమ్మెల్యే

W.G: భారీ వర్షానికి వరి నాట్లు నీట మునిగి దెబ్బతిన్న రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతుల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ భరోసానిచ్చారు. ఆదివారం పెంటపాడు మండలం కస్పా పెంటపాడు, పరిమెళ్ళ, యానాలపల్లి, పడమర విస్పర్రు గ్రామాల్లో నీట మునిగిన వరి చేలను ఆయన పరిశీలించారు.