'మార్వాడి షాపులను తనిఖీ చేయాలి'

SRPT: కోదాడ పట్టణంలో ఉన్న మార్వాడి షాప్‌లను తనిఖీ చేయాలంటూ కోదాడ పట్టణానికి చెందిన అభ్యుదయ యూత్ అధ్యక్షులు తోటపల్లి నాగరాజు కంప్లైంట్ లెటర్‌ను సోమవారం కోదాడ పట్టణంలోని ఆర్‌డీవో కార్యాలయంలో ఏసీటీవో సంధ్యకు అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. పట్టణంలో మార్వాడి దుకాణదారులు నాణ్యతలేని వస్తువులను విక్రయిస్తున్నారని ఆరోపించారు.