హెచ్‌వైడీ టవర్-3 నిర్మాణాన్ని ప్రారంభించిన మంత్రి

హెచ్‌వైడీ టవర్-3 నిర్మాణాన్ని ప్రారంభించిన మంత్రి

GNTR: రాజధాని అమరావతిలోని నేలపాడులో నిర్మిస్తున్న హెచ్‌వైడీ టవర్-3 మొదటి డయాగ్రిడ్ అమర్చే కార్యక్రమంలో మంత్రి నారాయణ బుధవారం పాల్గొన్నారు. అనంతరం మంత్రి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులు మంత్రిని ఆహ్వానించి, టవర్ల నిర్మాణ పనుల గురించి వివరించారు. ఇందులో పలువురు అధికారులు పాల్గొన్నారు.