ప్రచారంలో వినూత్నం.. పచ్చడి నూరిన అభ్యర్థి

ప్రచారంలో వినూత్నం.. పచ్చడి నూరిన అభ్యర్థి

నల్గొండ జిల్లా వ్యాపంగా సర్పంచ్ అభ్యర్థి ప్రచారాలు జోరు అందుకున్నాయి. ఈనేపథ్యంలోనే తిప్పర్తి మండలం సర్వారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి తగుళ్ల శ్రీను వినూత్నంగా ప్రచారం సాగిస్తూ.. ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ప్రచారంలో భాగంగా రోటి పచ్చడి తయారుచేస్తున్న మహిళకు సహకరిస్తూ ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.