సీతారామ పాలేరు కెనాల్ పనులు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

సీతారామ పాలేరు కెనాల్ పనులు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

KMM: 2026 ఖరీఫ్ సీజన్ నాటికి సారునీరు అందించే విధంగా ప్రణాళికతో సీతారామ పాలేరు కెనాల్ టన్నెల్ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. గురువారం తిరుమలాయపాలెం (M) బీరోలు, దమ్మాయిగూడెంలో జరుగుతున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పాలేరు లింకు కెనాల్ టన్నెల్ పనులను కలెక్టర్ పరిశీలించారు. పోచారం వద్ద పెండింగ్ ఉన్న భూ సేకరణ పూర్తి చేయాలన్నారు.