HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్
✦ ఏడుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన BSF
✦ సైన్యానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల నెల జీతం విరాళం
✦ వైద్యులకు సెలవులు రద్దు: కేంద్రం
✦ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు
✦ మిస్ వరల్డ్ పోటీలకు భారీ భద్రత: భట్టి
✦ దేశాన్ని రక్షించే నాయకుడు మోదీ ఒక్కడే: చంద్రబాబు
✦ వారం రోజుల పాటు వాయిదా పడిన ఐపీఎల్