CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: గిద్దలూరులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న 103 మంది కి రూ.73 లక్షలకు పైగా విలువల చేసే చెక్కులను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పంపిన చేసి మేలు చేసిన ప్రభుత్వాన్ని గుర్తుంచుకువాలని అన్నారు. సీఎం చంద్రబాబు పేద ఆరోగ్యానికి పెద్దపీట వేశారన్నారు.