హైకోర్టు తీర్పుపై 'బీఆర్ఎస్' హర్షం
KNR:కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను నిలిపివేస్తూ రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వడంపై గంగాధర మండలం వెంకటాయపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించి, స్వీట్లు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ.. కోర్టు తీర్పుతోనైనా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, రాజకీయ కక్షసాధింపు చర్యలు సాగవన్నారు. ఈ తీర్పు రుజువు చేసిందని పేర్కొన్నారు.