VIDEO: కమ్ముకున్న దట్టమైన పొగ మంచు

VIDEO: కమ్ముకున్న దట్టమైన పొగ మంచు

వనపర్తి జిల్లా వ్యాప్తంగా మంగళవారం దట్టమైన పొగ మంచు దుప్పట్లు కమ్ముకున్నాయి. పొగ మంచు కారణంగా రహదారులపై ప్రయాణించే వాహనాలకు ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పది రోజులు చల్లి తీవ్రతలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. చలి ప్రభావం వల్ల చిన్నారులు, వృద్ధుల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.