VIDEO: కొండపిలో పోలీసులు భారీ ర్యాలీ
ప్రకాశం: కొండపిలో పోలీసులు భారీ ర్యాలీ చేపట్టారు డీఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో ఆపరేషన్ వర్జ పహార్‌లో బాగంగా కార్డన్ సెర్చ్, మాదక ద్రవ్యాల నివారణపై ర్యాలీ నిర్వహించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.