నేటి దేవరకద్ర ఎమ్మెల్యే పర్యటన వివరాలు

నేటి దేవరకద్ర ఎమ్మెల్యే  పర్యటన వివరాలు

MBNR: దేవరకద్ర మండలం నాగారం గ్రామంలో మంగళవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు భూనేటి అంజిల్ రెడ్డి తెలిపారు. అనంతరం దేవరకద్ర మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు.