పోలీసులను దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు నమోదు

పోలీసులను దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు నమోదు

HNK: విధుల్లో ఉన్న పోలీసుపై దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం ఐనవోలు మండలం పంతిని 100 కాల్ రావడంతో అక్కడికి వెళ్లారు. పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలో బండి రవి పోలీసులను దుర్భాషలాడంతో అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.