ప్రజలు దేశభక్తిని కలిగి ఉండాలి

VZM: ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలని ఎస్ కోట మండల BJP అధ్యక్షులు మరిసా శ్రీను విజ్ఞప్తి చేశారు. ఎస్ కోట ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఆదివారం మండల పార్టీ ఇన్‌ఛార్జ్ రామకోటి తదితర BJP శ్రేణులతో కలసి తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రజలు దేశభక్తిని కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.