VIDEO: ప్రజల స్పందన తెలుసుకున్న పేర్ని నాని

W.G: మాజీ మంత్రి పేర్ని నాని నరసాపురం నియోజకవర్గంలో కూటమి పాలనపై ప్రజల స్పందనను అడిగి తెలుసుకున్నారు. మచిలీపట్నం నుంచి కాకినాడ వెళ్లే మార్గంలో గురువారం నరసాపురం సెంటర్‌లో అల్పాహారం కోసం ఆగారు. అక్కడ స్థానికులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాలనపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.