ప్రజల నుండి వినతులను స్వీకరించిన మంత్రి

ప్రజల నుండి వినతులను స్వీకరించిన మంత్రి

NDL: ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శనివారం బనగానపల్లె మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన పలు విజ్ఞప్తులను మంత్రి స్వయంగా స్వీకరించారు. మంత్రి మాట్లాడుతూ.. బాధితుల సమస్యలను సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు.