సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

అన్నమయ్య: రైల్వే కోడూరు నియోజకవర్గం పరిధిలోని సురపురాజుపల్లికి చెందిన రుద్రరాజ సంపూర్ణమ్మకి రూ. 64,634 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వారి నివాసంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇంఛార్జ్, KUDA ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొన్నారు.