వెలుగోడు మండల గ్రామాలకు ప్రత్యేక అధికారుల నియామకం

వెలుగోడు మండల గ్రామాలకు ప్రత్యేక అధికారుల నియామకం

NDL: వెలుగోడు మండలంలో పలు గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. వెలుగోడు పంచాయతీకి వ్యవసాయాధికారి స్వాతి, వేల్పనూరుకు తహసిల్దార్ శ్రీనివాస్ గౌడ్, గుంతకందాలకు MEO బ్రహ్మ నాయక్ బాధ్యతలు చేపట్టారు. మోత్కూరుకు మధుసూదన్ రెడ్డి, అబ్దుల్లాపురంకు జైపాల్ రెడ్డి, రేగడగూడూరుకు గంధం మురారి, బోయ రేవులకు జాషిద్ భాష, మాధవరంకు కిషోర్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు.