తంగళ్ళపల్లిలో బీజేపీ నాయకులు ధర్నా

తంగళ్ళపల్లిలో బీజేపీ నాయకులు ధర్నా

SRCL: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత ఆర్మీపై చేసిన అనుచిత వాక్యాలను ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఆదివారం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు శ్రీధర్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి భారత సైన్యంపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా చేపట్టమన్నారు.