జిల్లాలో 58వ రోజుకు చేరుకున్న నిరాహార దీక్షలు

జిల్లాలో 58వ రోజుకు చేరుకున్న నిరాహార దీక్షలు

KRNL: ఆదోని జిల్లా కోసం రిలే నిరహార దీక్షలు సోమవారం 58వ రోజుకు చేరుకున్నాయి. BJP ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. ఆదోని జిల్లా ఏర్పాటుతో ఐదు నియోజకవర్గాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతాయన్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.