VIDEO: పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

VIDEO: పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

కరీంనగర్ జిల్లా హజారాబాద్ శివారులోని రంగనాయకుల గుట్ట వద్ద ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో రెండో రోజు శ్రీ పెద్దమ్మ తల్లి యంత్ర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి పూజారులు నూతన పెద్దమ్మ తల్లి ఆలయంలో హోమం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు తగు ఏర్పాట్లు చేశారు.