బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

VKB: రోడ్డు ప్రమాదంలో మరణించిన యాలాల్ మండలానికి చెందిన పలు కుటుంబాలను తాండూరు MLA బుయ్యని మనోహర్ రెడ్డి ఇవాళ పరామర్శించారు. పేర్కంపల్లి గ్రామానికి చెందిన సాయిప్రియ, నందిని, తనూష కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.7 లక్షల చొప్పున ముగ్గురికి మొత్తం రూ.21 లక్షల చెక్కులను అందజేశారు.