టుడే టాప్‌హెడ్ లైన్స్ @12PM
★ చోడవరంలో కొట్టుకుపోయిన వంతెనను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర
★ ఎలమంచిలి హైవేపై రోడ్డు ప్రమాదం.. స్వయంగా సహాయక చర్యలు చేపట్టిన హోంమంత్రి అనిత
★ అరకులోని గిరిజన ప్రాంతంలో ఎవరైనా డ్రోన్లు ఎగురవేస్తే కఠిన చర్యలు తప్పవు: సీఐ హిమగిరి
★ కసింకోటలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎంపీడీవో చంద్రశేఖర్