VIDEO: అభివృద్ధి పనులకు శ్రీకారం

VIDEO: అభివృద్ధి పనులకు శ్రీకారం

VSP: పెందుర్తి నియోజకవర్గంలోని జీవీఎంసీ 96వ వార్డులో రూ.6.41 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మేయర్ పీలా శ్రీనివాసరావు బుధవారం శంకుస్థాపన చేశారు. వెంకటాద్రి కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం రక్షణ గోడ నిర్మాణానికి పూజలు చేశారు. ఎన్డీఏ పాలనలో జీవీఎంసీ అభివృద్ధి వేగం పెరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.