విశాఖ–మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ ఆకస్మిక తనిఖీ
విశాఖ–మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో ఏడీఆర్ఎం (ఆపరేషన్స్) కె. రామారావు ఆకస్మిక తనిఖీ చేశారు. లినెన్ సరఫరా, పరిశుభ్రత, హౌస్‌కీపింగ్ సిబ్బంది ప్రవర్తనను పరిశీలించారు. సిబ్బందికి కౌన్సెలింగ్ ఇస్తూ, ప్రయాణీకులతో మర్యాదగా వ్యవహరించాలని, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.