ఉమ్మడి ఖమ్మం జిల్లా TOP NEWS @9PM

ఉమ్మడి ఖమ్మం జిల్లా TOP NEWS @9PM

➢ భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్ అనుదీప్
➢ కొత్తగూడెంలో అండర్ 16 కబడ్డీ సెలక్షన్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ 
➢ అశ్వరావుపేటలో నూతన జామియా మసీద్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు
➢ రైతులకు సరిపడా యూరియా అందించాలి: సీపీఐ ఎంఎల్ మాస్ లైన్
➢ కొత్తగూడెంలో పెద్దఎత్తున్నా లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ