VIDEO: క్రాకర్స్ షాపును పరిశీలించిన అధికారులు

VIDEO: క్రాకర్స్ షాపును పరిశీలించిన అధికారులు

PLD: విజయవాడ రోడ్‌లోని క్రాకర్స్ షాపును అమరావతి పోలీసులు శుక్రవారం పరిశీలించారు. వేసవికాలం సమీపించడంతో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏర్పాట్లును పరిశీలించారు. ఫైర్ ఆక్సిడెంట్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు అవసరమైన సామాగ్రి పరిశీలించారు. తహసిల్దార్ డానియల్ ఎస్సై రాజశేఖర్ పాల్గొన్నారు.