ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మరో కీలక నేత మృతి
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తమ తాజా దాడుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటించారు. పక్కా సమాచారం ఇస్మాయిల్ ఉన్న భవనంపై దాడి చేసినట్లు వెల్లడించింది. అయితే ఇజ్రాయెల్ ప్రకటనపై ఇరాన్ స్పందించాల్సి ఉంది.