చైనాలో రోబో అరెస్ట్: అసలేం జరిగిందంటే?
చైనాలో ఓ హ్యూమనాయిడ్ రోబోను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. యూనిట్రీ G1 మోడల్ రోబో ఒక వృద్ధురాలిని వెంబడించడంతో ఆమె భయాందోళనకు గురై అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో రోబోను పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది.