కువైట్‌ ఎయిర్‌ పోర్టుపై ఇరాన్‌ డ్రోన్ల దాడి

కువైట్‌ ఎయిర్‌ పోర్టుపై ఇరాన్‌ డ్రోన్ల దాడి

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్లతో దాడికి పాల్పడింది. బుధవారం జరిగిన ఈ దాడిలో విమానాశ్రయ ఇంధన ట్యాంకులు లక్ష్యంగా మారాయి. దీనివల్ల భారీగా మంటలు చెలరేగి ఆస్తి నష్టం వాటిల్లింది, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని  కువైట్ పౌర విమానయాన సంస్థ వెల్లడించింది. ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండించింది.