ముదినేపల్లిలో 82 సెల్‌ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌లు యజమానులకు అప్పగింత

ముదినేపల్లిలో 82 సెల్‌ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌లు యజమానులకు అప్పగింత

ELR: ముదినేపల్లి మండలంలో చోరీకి గురైన 82 సెల్ ఫోన్లు రికవరీ చేసి ఎస్పీ ఆదేశాలు మేరకు పొగొట్టుకున్న వారి ఇంటి వద్దకే వెళ్లి అప్పగించామని ఎస్సై వీరభద్రరావు తెలిపారు. శ్రీహరిపురం శివారు స్తంభంచెరువులో టైలర్ వెంకటేశ్వరరావును సోమవారం ఎస్సై వీరభద్రరావు కలిసి పొగొట్టుకున్న ఫోన్‌‌‌ను తిరిగి అందించారు. సెల్ ఫోన్ దొంగతనాలు పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలన్నారు.