VIDEO: నగరంలో కల్తీ కారం తయారీ కలకలం

VIDEO: నగరంలో కల్తీ కారం తయారీ కలకలం

WGL: నగరంలో కల్తీ కారం తయారీ కలకలం రేపింది. హేమశ్రీ ఇండస్ట్రీస్‌ పేరుతో కొందరు వ్యాపారులు నాణ్యమైన మిర్చికి బదులు తొడిమలు, గింజల వ్యర్థాలకు రంగులు కలిపి కారం తయారు చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల ఇండస్ట్రీలపై దాడులు చేయగా సుమారు 105 బస్తాల కల్తీ కారం బయట పడింది. దీంతో అధికారులు కల్తీ వ్యాపారుల పై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.